ఈరోజుల్లో ఏ పని జరగాలన్నా దానికి "సంతకం" చాలా అవసరం , ముఖ్యం ....ఒకే ఒక్క సంతకం తో ఒకరికి మంచి జరగొచ్చు , చెడూ జరగొచ్చు ..ఈ మధ్య కాలం లో సంతకాల ఫోర్జరీవల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఎందరో ఉన్నారు ..మరి అలంటి వాళ్లకి న్యాయం జరిగేది ఎలా ? ఏ కేసు పెడితే దోషులకు శిక్షపడుతుంది ..తెలుసుకుందాం ఈ వారం "రూల్ ఫర్ ఆల్ " లో
-By RJ NANI
This podcast is brought to you by "Dwani Podcasts"
Do follow us on social media
Website: https://dwanipodcasts.com/
facebook: https://www.facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw